Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు జడలు - లంగావోణీలో జిగేల్ రాణి... "వాల్మీకి" టైటిల్‌పై గగ్గోలు

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (18:26 IST)
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం "వాల్మీకి". హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే పాటు అథర్వ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కి జె.మేయర్ సంగీతం అందిస్తుండగా, 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ విడుదలకానీ, దానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 
 
తాజాగా ఈ మూవీ నుంచి పూజా హెగ్డే ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. పూజాహెగ్డే లంగావోణిలో సైకిల్‌పై వెళ్తున్న ఫొటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రెండు జడలతో పల్లెటూరి పక్కా అమ్మాయిగా కనిపిస్తూ అందరి కళ్లు తనవైపు తిప్పుకునేలా చేస్తోంది పూజాహెగ్డే. తమిళంలో సూపర్ హిట్ అయిన 'జిగ‌ర్తాండ‌'కి రీమేక్‌గా ఈ ప్రాజెక్టు తెర‌కెక్కుతుంది.
 
మరోవైపు, ఈ చిత్రం టైటిల్‌పై వివాదం చెలరేగింది. ఈ సినిమా టైటిల్ మార్చాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బోయ వాల్మీకీల మనోభావాలు దెబ్బ తినే విధంగా చిత్ర ట్రైలర్ ద్వారా తెలుస్తుందని, వెంటనే సినిమా పేరు మార్చాలని, తమ హక్కులను కించ పరిచే విధంగా తీసిన ఈ సినిమా యూనిట్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని బోయ హక్కుల సమితి హెకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇది త్వరలోనే విచారణకు రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments