Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటెంట్ 'క్వీన్'... విజువల్స్ 'కింగ్' అంటున్న అమలాపాల్... నగ్నంగా ఆ సీన్స్...

Webdunia
బుధవారం, 19 జూన్ 2019 (13:11 IST)
కంటెంట్ రాణిలాంటిదయితే దృశ్యాలు రాజులాంటివని చెపుతోంది ఆడై చిత్రంలో నటించిన అమలాపాల్. ఈ చిత్రానికి సంబంధించిన తాజా టీజర్ ప్రకంపనలు సృష్టిస్తోంది. అమలాపాల్ ప్రస్తుతం ''ఆడై'' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌లో అరకొర దుస్తులతో దర్శనమిచ్చిన అమలాపాల్.. ప్రస్తుతం విడుదలైన ట్రైలర్‌లో మహా బోల్డ్‌గా నటించింది.
 
ఇదివరకే కోలీవుడ్ హీరోయిన్లలో ఏ కథానాయికా చేయని సాహసం అమలాపాల్ చేసింది. ఆడై నుంచి విడుదలైన ట్రైలర్‌లో నగ్నంగా కనిపించింది. ఈ ట్రైలర్ ఆరంభంలో కుమార్తె కనిపించలేదని పోలీసులకు ఓ తల్లి ఫిర్యాదు చేయడం.. పోలీసులు ఆమెను వెతుక్కుంటూ వెళ్లడం.. ఈ ట్రైలర్‌లో కనిపిస్తుంది. ఈ టీజర్‌ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ విడుదల చేశారు. కామిని అనే రోల్‌లో కనిపించిన అమలా పాల్, ఓ క్లిష్ట పరిస్థితి నుంచి గట్టెక్కుతుందని ఈ ట్రైలర్‌ను చూస్తే తెలిసిపోతుంది. 
 
ఇక ఆడై ట్రైలర్‌ను కరణ్ జోహార్ విడుదల చేశారని.. అమలా పాల్ ట్విట్టర్‌లో వెల్లడించింది. ఇంకా బాలీవుడ్ కింగ్ మేకర్ ఆడై టీజర్‌ను విడుదల చేయడం సంతోషంగా వుందని చెప్పింది. ఈ టీజర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. జలవివాదంపై చర్చ.. ఎప్పుడో తెలుసా?

భార్యతో మాట్లాడుతూ తుపాకీతో కాల్చుకున్న జవాను...

Tenth class girl: పదో తరగతి అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఏంటంటే?

కాబోయే భర్తను హత్య చేసిన మహిళ.. అరెస్టును నిలిపివేసిన సుప్రీంకోర్టు

వైకాపాకు "గొడ్డలి" గుర్తును కేటాయించండి.. ఈసీకి లేఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments