కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

దేవీ
శనివారం, 31 మే 2025 (16:13 IST)
Baby Makers new movie Poster
"కలర్ ఫొటో", "బేబి" వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన దర్శక నిర్మాత సాయి రాజేశ్, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కాంబినేషన్ లో మరో క్రేజీ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై సాయి రాజేశ్, ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో ఈ చిత్ర టైటిల్, గ్లింప్స్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. 
 
జూన్ 2వ తేదీ సాయంత్రం 5.04 నిమిషాలకు ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ రివీల్ చేయబోతున్నారు.చాలా రోజుల తర్వాత ఈ చిత్రానికి మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించడంతో ఈ సినిమా పై అంచనాలు రేకెత్తిస్తుంది. ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఓ యువ జంట బీచ్ లో నడుచుకుంటూ వెళ్తుండటం, అక్కడే ఉన్న ఓ బండి మీద దిగ్దర్శకుడు బాలచందర్ ఫొటో ఉండటం ఆసక్తిని కలిగిస్తోంది.ఈ జంట ఎవరు అనేది కూడా అందరికీ ఉత్సాహంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

Amaravati: అమరావతి రెండవ దశ భూ సేకరణకు ఆమోదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments