Webdunia - Bharat's app for daily news and videos

Install App

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

దేవీ
శనివారం, 31 మే 2025 (15:30 IST)
Krishna- Chandrababu
సూపర్ స్టార్ క్రిష్ణ జయంతి సందర్భంగా ఆయన్ను గురించి సినిమాలో ప్రముఖులు తలచుకున్నారు. రాజకీయనాయకులైన చంద్రబాబు కూడా సోషల్ మీడియాలో ఆయనతో వున్న సందర్భాన్ని గుర్తుచేస్తూ ఫొటో కూడా పెట్టారు.  నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించి... సినీ ప్రియుల అభిమానాన్ని చూరగొన్న తెలుగు సినీ కథానాయకుడు, సాహస నిర్మాత కృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయన సినీరంగానికి, కళామతల్లికి  చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళి అర్పిస్తున్నాను అని చంద్రబాబు ప్రకటించారు.
 
క్రిష్ణ నిజంగా దేవుడు: మురళీమోహన్
తనతో తీసిన నిర్మాత దెబ్బతింటే మళ్ళీ పిలిపించి.. మరో సినిమా అవకాశం ఇచ్చేవారు. నిర్మాత తన దగ్గర డబ్బులు లేవంటే.. క్ఱిష్ణగారే ఓపెనింగ్ చేయించేవాడు. రిలీజ్ వరకు ఆ నిర్మాతకు సహకరించేవాడు. అలా చాలా మందికి ఇచ్చి నష్టపోయిన సందర్భాలున్నాయి. ఆయన షూటింగ్ కు వెళితే డబ్బులిస్తేనే వస్తానని ఎప్పుడూ అనలేదు. అలాంటి గౌరవప్రదమైన దేవుడు అని మురళీమోహన్ గుర్తు చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

Jangaon: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను చంపేసిన ఇద్దరు మహిళలు

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను లేపేసిన భార్య...

Amaravati: అమరావతిలో చేనేత మ్యూజియం ఏర్పాటు.. నేతన్న భరోసా పథకంపై చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments