Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛోటా కె నాయుడు చేసింది #MeToo కిందికి వస్తుందా?

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (14:55 IST)
కవచం టీజర్ లాంఛ్ సందర్భంగా నటి కాజల్ అగర్వాల్ చిత్రం గురించి మాట్లాడుతూ.... మధ్యలో ఛోటా కె నాయుడు గురించి కూడా మాట్లాడింది. దీనితో స్టేజిపైన వున్న ఛోటా... వెంటనే ఆమె వద్దకు వెళ్లి... ప్చ్.... అంటూ పెద్ద శబ్దం చేస్తూ ముచ్చటగా ముద్దు ఇచ్చాడు. ఇపుడు దీనిపై చర్చ అయితే ఆగటంలేదు. దీనిని #MeToo కిందకే వస్తుందనీ, ఇలా స్టేజిపైన హీరోయిన్లను ఇంతకుముందు కూడా పలువురు నటులు ఇబ్బందిపెట్టిన ఘటనలు వున్నాయంటున్నారు. 
 
అలాంటివన్నీ ఇప్పుడు నెట్లో దర్శనమిస్తున్నాయి. బహిరంగంగా చేయడంతో హీరోయిన్లు కూడా ఏమీ అనలేని పరిస్థితి వుంటుందని, అక్కడ రియాక్టవ్వాలనుకున్నా ఆ పని చేయలేక తమలో తామే కుమిలిపోతుంటారని అంటున్నారు. కాబట్టి స్టేజిపైనా, ఫంక్షన్లలో ఎవరైనా వెకిలి వేషాలు వేస్తే తగిన గుణపాఠం చెప్పేవిధంగా ఫిలిమ్ ఇండస్ట్రీ చర్యలు తీసుకోవాలనే వాదనలు వస్తున్నాయి. మరి దీనిపై సినీ ఇండస్ట్రీ ఏమయినా జోక్యం చేసుకుంటుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

Anantapur: గొంతులో చిక్కుకున్న దోసె ముక్క.. బాలుడు మృతి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments