Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాజ‌ల్‌కి ముద్దు పెట్టిన ఛోటా కె నాయుడు మైండ్ దొ....దా?(Video)

Advertiesment
కాజ‌ల్‌కి ముద్దు పెట్టిన ఛోటా కె నాయుడు మైండ్ దొ....దా?(Video)
, మంగళవారం, 13 నవంబరు 2018 (13:29 IST)
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ క‌వ‌చం. ఈ చిత్రంలో సాయి శ్రీనివాస్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్, మోహ్రీన్ న‌టించారు. ఈ మూవీ ద్వారా శ్రీనివాస్ మామిళ్ల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇక టీజ‌ర్‌ను హైద‌రాబాద్ లోని ప్ర‌సాద్ ల్యాబ్‌లో సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో లాంఛ్ చేసారు. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీలో మాస్ ప్రేక్ష‌కుల‌కు కావ‌ల‌సిన అన్ని అంశాలు ఉన్నాయ‌నిపిస్తుంది.
 
ఇదిలా ఉంటే... స్టేజ్ పైన కాజ‌ల్ మాట్లాడుతూ... కెమెరామ‌న్ చోటా కె నాయుడుతో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ గురించి కాస్త పొగిడింది. అంతే... అక్క‌డే ఉన్న చోటా కె నాయుడు ఊహించ‌ని విధంగా కాజ‌ల్‌కి లైవ్‌లో ముద్దు పెట్టేసాడు. కాజ‌ల్ కూడా అస‌లు ఊహించ‌క‌పోవ‌డంతో అక్క‌డున్న మీడియాతో పాటు కాజ‌ల్ కూడా షాక్ అయ్యింది. 
 
వెంట‌నే షాక్ నుంచి తేరుకున్న కాజ‌ల్ చోటా మా ఫ్యామిలీ మెంబ‌ర్ అంటూ క‌వ‌ర్ చేసింది. అదే ఇంకో హీరోయిన్ అయితే వేరేలా రియాక్ట్ అయ్యేదేమో. అయినా.. చోటా స్టేజ్ మీద ఇలా చేయ‌డం ఏంటో..? ఆయనకు మైండ్... అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు ఇదే టాలీవుడ్‌లో హాట్ టాపిక్. మ‌రి.. చోటా ఎలా రియార్ట్ అవుతాడో చూడాలి. చూడండి వీడియో... 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుడ్లగూబ బలితో యువతి వశీకరణ యత్నం... ఏమైంది..?