Webdunia - Bharat's app for daily news and videos

Install App

చియాన్ విక్రమ్ 'సామి 2' ట్రైలర్ అదిరిపోయింది...

వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన చియాన్ విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం 'సామి-2'. ఈ చిత్రం గతంలో వచ్చిన 'సామి' చిత్రానికి సీక్వెల్. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్ చిత్రాన్

Webdunia
సోమవారం, 4 జూన్ 2018 (16:59 IST)
వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన చియాన్ విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం 'సామి-2'. ఈ చిత్రం గతంలో వచ్చిన 'సామి' చిత్రానికి సీక్వెల్. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని శిబు థామీన్స్ నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా ప్రియన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా మిలన్, స్టంట్ మాస్టర్‌గా కనల్ కన్నన్‌లు పని చేస్తున్నారు.
 
దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రంలో విక్రమ్ సరసన కథానాయికగా కీర్తి సురేష్ న‌టిస్తుండ‌గా, బాబి సింహా, ప్రభు, సూరి ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తమిళ వెర్షన్ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 
 
ఈ ట్రైలర్ ఆఖరులో హీరో విక్రమ్ ఓ డైలాగ్ చెపుతూ.. 'నేను సామిని కాదు.. భూతాన్ని' అంటూ ఓ డైలాగ్‌తో ఈ ట్రైలర్‌ను ఎండ్ చేశారు. ఈ ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాలు సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. ఈ సినిమాతో విక్ర‌మ్ మ‌రోసారి అద‌ర‌గొడ‌తాడ‌ని అంటున్నారు. మ‌రి ట్రైల‌ర్ పై మీరు ఓ లుక్కేయండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments