Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజ ద‌ర్శ‌క‌త్వంలో `చిత్రం 1.1`

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (14:29 IST)
chitram 1.1. Logo
అప్పుడెప్పుడో 2000 సంవ‌త్స‌రంలో `చిత్రం` సినిమా తీసి తెలుగు చ‌ల‌న‌చిత్ర‌రంగాన్ని ఒక ఊపు ఊపిన ద‌ర్శ‌కుడు తేజ‌. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాలు చేసి స‌క్సెస్ సాధించినా అనంత‌రం చేసిన కొన్ని సినిమాలు పెద్ద‌గా ఆడ‌లేదు. రూటు మార్చి రానాతో నేను రాజు నేనే మంత్రి అనే సినిమా తీశాడు. ప‌ర్వాలేద‌నిపించిది. ఆ త‌ర్వాత కొంత గేప్ తీసుకున్న ఆయ‌న ఇప్ప‌టి ట్రెండ్‌కు త‌గిన‌ట్లు క‌థ రాసుకున్నారు. అయితే ఆ క‌థకు అనుకూలంగా చిత్రం సీక్వెల్‌గా సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. దానికి చిత్రం 1.1 అని పేరు పెట్టారు. ఈరోజు తేజ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా టైటిల్ ను ప్ర‌క‌టించారు.

అప్ప‌టి కాంబినేష‌న్ అయిన సంగీత ద‌ర్శ‌కుడు ఆర్‌.పి. ప‌ట్నాయ‌క్ కూడా ఈ సినిమాలో పాలుపంచుకుంటున్నాడు. స‌మీర్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఆ చిత్రంలో ఉయ‌ద్‌కిర‌ణ్ హీరో. టీనేజ్ ల‌వ్ స్టోరీ పేరుతో కాలేజీ చ‌దువుతుండ‌గా ఉద‌య్‌కిర‌ణ్‌, రీమా సేన్ ప్రేమించుకుంటారు. ఆమె గ‌ర్భంకూడా దాలుస్తుంది. ఈ కాన్సెప్ట్ అప్పుడు విమ‌ర్శ‌ల‌తోపాటు ట్రెండ్ ఇలా వుంద‌నే కామెంట్లు వ‌చ్చాయి. అయితే రానురాను ట్రెండ్ మారిన రీత్యా యూత్ సినిమాల పేరిట వింత పోక‌డ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఈసారి సీక్వెల్‌ను ఎలాంటి న‌టీనటుల‌తో, ఎలాంటి క‌థ‌తో తీస్తాడో కొద్దిరోజుల్లో తెలియ‌నుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

GHMC Election: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఆంధ్ర సెటిలర్స్ కీలక పాత్ర.. బీఆర్ఎస్ పక్కా ప్లాన్

Trump Tariffs: డొనాల్డ్ ట్రంప్ టరీఫ్‌లు.. ఏపీ రొయ్యల ఎగుమతిపై ప్రభావం తప్పదా?

Peddireddy: తెలుగుదేశం పార్టీకి కలిసిరాని చిత్తూరు.. 2024లో ట్రెండ్ తారుమారు

Jagan Ganesh Pooja: కొబ్బరికాయ కొట్టడం కూడా జగన్‌కు చేతకాలేదు.. (video)

బైకుపై ముగ్గురు యువకులు.. స్కూటీపై వెళ్తున్న యువతిని తాకుతూ..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments