Webdunia - Bharat's app for daily news and videos

Install App

రచ్చ గెలిచి ఇంట గెలిచాను, లెజండరీ అవార్డును గుర్తు తెచ్చుకున్న మెగాస్టార్ (video)

ఐవీఆర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (00:07 IST)
అక్కినేని నాగేశ్వర రావు జాతీయ అవార్డును అందుకుంటున్న సందర్భంగా పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సినీ పరిశ్రమలో నేను రచ్చ గెలిచి ఇంట గెలిచాను అనిపిస్తుంది. ఇలా ఎందుకు అంటున్నాను అంటే... టాలీవుడ్ వజ్రోత్సవాల సమయంలో నాకు లెజండరీ పురస్కారం ప్రదానం చేయబోయారు. ఆ సమయంలో నాకు ఎంతో ఆనందమేసి ధన్యుడిని అనుకున్నా.
 
కానీ నేను ఆ అవార్డుని తీసుకోవడంపై కొందరు హర్షించలేని ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో ఆనాడు ఆ అవార్డును టైమ్ క్యాప్సూల్ లో పెట్టాను. నాకు ఏరోజు అర్హత వస్తుందో అప్పుడే దాన్ని స్వీకరిస్తాను అని చెప్పాను. ఇన్నాళ్లకు నాకు అక్కినేని జాతీయ అవార్డు ద్వారా ఇంట గెలిచే అవకాశం వచ్చింది. ఈ అవార్డును జాతీయ నటుడు అమితాబ్ గారి చేతుల మీదుగా అందుకోవడం ఎంతో ఆనందంగా వుంది అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

కదిలే రైలులో సెల్ ఫోన్ కొట్టేయబోయి అడ్డంగా దొరికిన దొంగ, రైలుతో ఈడ్చుకెళ్లారు (video)

ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments