Webdunia - Bharat's app for daily news and videos

Install App

NTR: ఎన్టీఆర్ కు ప్రముఖులు శుభాకాంక్షలు - వార్ 2 లో ఎన్టీఆర్ పై సాంగ్

దేవీ
మంగళవారం, 20 మే 2025 (10:02 IST)
Wishes to ntr, vijay, neel team
ఎన్టీఆర్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా సినీరంగ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్ దేవరకొండ.. అన్నా నీకు నా పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. వార్ 2 అప్ డేట్ కోసం వెయింటింగ్ అంటూ తెలిపారు. ఇక ప్రశాంత్ నీల్ టీమ్ ఎన్టీఆర్ జన్మదిన విషెస్ తెలియజేస్తూ ఆల్ ది బెట్ చెప్పింది. ఇలా యూత్ హీరోలందరూ విషెస్ తెలిపారు.
 
ఇదిలా వుండగా, వార్ 2 గురించి తాజా అప్ డేట్ ఇస్తానని హృతిక్ రోష‌న్‌ ముందుగా ప్రకటించినట్లుగానే కొన్ని గంటల్లో రాబోతోంది. తాజా సమాచారం మేరకు హృతిక్ రోష‌న్‌, కియారా అద్వానీపై ఓ సాంగ్ చిత్రీకరించారట. అది కూడా ఆమె బికీనీతో వుందని బాలీవుడ్ నివేదికలు తెలియజేస్తున్నారు. కాగా, ఎన్.టి.ఆర్.పై కూడా ఓ సాంగ్ చేయనున్నట్లు సమాచారం. ఈ సాంగ్ లో తారక్ స్టెప్స్ అదిరిపోతాయని తెలుస్తోంది. కాగా, మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘వార్ 2’ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఇప్పటికే అభిమానులు ఎదురుచూస్తున్నారు. 
 
టాలీవుడ్, బాలీవుడ్ హీరోలుగా చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘వార్ 2’. ఈ సినిమా ఆగస్టు 14, 2025న థియేటర్స్ లోకి రాబోతుంది. ఎక్కువ భాగం యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ తో వుండడంతో రెండు పాటలకే పరిమితం చేశారని తెలుస్తోంది. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ కథానాయిక.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రాజ్ భవన్‌లో చోరీ ఆ టెక్కీ పనేనంటున్న పోలీసులు!

పాక్‌లోని ప్రతి అంగుళం మా గురిలోనే ఉంది.. దాడి చేస్తే కలుగులో దాక్కోవాల్సిందే : ఎయిర్ డిఫెన్స్ డీజీ

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments