Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 రోజుల్లో "బ్రహ్మాస్త" అంత కలెక్ట్ చేసిందా?

Webdunia
ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (14:57 IST)
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, ఆయన భార్య అలియా భట్, మౌనీ రాయ్, అక్కినేని నాగార్జున, అమితాబ్ బచ్చన్ వంటి వారు కలిసి నటించిన చిత్రం "బ్రహ్మాస్త్ర". ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. విడుదైన రెండు రోజుల్లోనే ఈ మూవీ ఏకంగా రూ.160 కోట్లను వసూలు చేసినట్టు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ వారానికి ఈ సంఖ్య రూ.250 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. 
 
"బ్రహ్మాస్త్ర" సినిమా అధికారిక ట్విట్టర్ పేజీలో రెండు రోజుల్లో బాక్సాఫీస్ రూ.160 కోట్ల వసూళ్లును నమోదు చేసిందంటూ ఓ గ్రాపిక్ ఇమేజ్‌ను పోస్టో చేసింది. హిందీ వెర్షన్‌కు డబ్బింగ్‌గా తమిళనాడులో విడుదలకాగా, అక్కడ కూడా "బ్రహ్మాస్త్ర" సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. రూ.1.20 కోట్లను మొదటిరోజే రాబట్టింది. 
 
తమిళనాటు ఓ బాలీవుడ్ చిత్రానికి వచ్చిన మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు ఇదేనని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ మూవీని తమిళంతో పాటు తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో కూడా రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments