Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇషా గుప్తా.... నీకు సిగ్గు లేదా? అన్నందుకు కసిగా ఇషా మరికొన్ని టాప్‌లెస్ ఫోటోలు

పెళ్లయి పిల్లలు కూడా వున్న ఇషా గుప్తా ఈమధ్య ఎందుకో టాప్ లెస్ ఫోటోలు పోస్టు చేస్తూ తెగ రెచ్చిపోతోంది. ఇటీవల టాప్ లెస్ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రాం ఎకౌంటులో పోస్టు చేసింది. వీటిని చూసిన నెటిజన్లు చాలామంది ఆమెపై తిట్ల వర్షం కురిపించారు. ఇషా... నువ్వసలు ఆడదా

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2017 (13:13 IST)
పెళ్లయి పిల్లలు కూడా వున్న ఇషా గుప్తా ఈమధ్య ఎందుకో టాప్ లెస్ ఫోటోలు పోస్టు చేస్తూ తెగ రెచ్చిపోతోంది. ఇటీవల టాప్ లెస్ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రాం ఎకౌంటులో పోస్టు చేసింది. వీటిని చూసిన నెటిజన్లు చాలామంది ఆమెపై తిట్ల వర్షం కురిపించారు. ఇషా... నువ్వసలు ఆడదానివేనా... ఇలా సిగ్గు లేకుండా టాప్ లెస్ ఫోటోలు పోస్టు చేస్తున్నావు.
 
నీ అభిమానులను ఈ ఫోటోలతో నువ్వు హర్ట్ చేస్తున్నావు. ఇలాంటి ఫోటోలను కావాలంటే ఏ పోర్న్ సైట్లోనో పోస్ట్ చేయి. కానీ ఇక్కడ కాదంటూ ఘాటుగా వ్యాఖ్యానాలు జోడించారు. దీనితో ఇషాకు మండిందేమో కానీ.... మారు మాట్లాడకుండా మరిన్ని టాప్ లెస్ ఫోటోలను పెట్టేసింది. 
 
తన ఎద అందాలకు రెండు దానిమ్మ చెక్కలను అడ్డుపెట్టుకుని నవ్వుతూ కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఇంకా ఓ చేతితో ఎద అందాలను దాచేస్తున్నట్లు దిగిన ఫోటోలను కూడా పెట్టేసింది. మరి ఇలా పెట్టేసిన తర్వాత కూడా ఇంకా ఏమయినా కామెంట్లు చేస్తే దిగంబర ఫోటోలను పెట్టేసినా పెట్టేస్తుందేమోనని సదరు నెటిజన్లు సైలెంట్ అయిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చెరో మూడు రోజులు భర్తను పంచుకున్న భార్యలు-ఒక రోజు భర్తకు సెలవు!

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం