షెనాజ్ ట్రెజరీ వీడియో చూస్తే పిచ్చెక్కిపోతారు...
బాలీవుడ్ సెక్సీ సుందరాంగుల్లో షెనాజ్ ట్రెజరీ ఒకరు. ఈమె మలేషియాలో పర్యటిస్తూ అక్కడి అందాలను తిలకిస్తోంది. ఇందులోభాగంగా ఇండోనేషియా సముద్రతీరంలో ఉన్న ఓ లగ్జరీ హోటల్‌లో బసచేసిన ఈ సుందరాంగి సూర్యోదయం సమయంల
Publish Date: Sat, 12 Aug 2017 (15:40 IST)
Updated Date: Sat, 12 Aug 2017 (15:43 IST)
బాలీవుడ్ సెక్సీ సుందరాంగుల్లో షెనాజ్ ట్రెజరీ ఒకరు. ఈమె మలేషియాలో పర్యటిస్తూ అక్కడి అందాలను తిలకిస్తోంది. ఇందులోభాగంగా ఇండోనేషియా సముద్రతీరంలో ఉన్న ఓ లగ్జరీ హోటల్‌లో బసచేసిన ఈ సుందరాంగి సూర్యోదయం సమయంలో నిద్రలేస్తుండగా వీడియో తీశారు.
ఈ వీడియోను షెనాజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంతే... ఇప్పటివరకు ఈ వీడియోను లక్షన్నర మంది వరకు తిలకించారు. ఆ వీడియా మీరూ చూసి ఎంజాయ్ చేయండి.