Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానాతో ప్రేమలో లేదండి బాబోయ్.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు: కాజల్ అగర్వాల్

బాహుబలి భల్లాలదేవుడు.. నేనే రాజు నేనే మంత్రి హీరో రానాతో.. చందమా కాజల్ అగర్వాల్ ప్రేమలో వున్నట్లు వస్తున్న వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. రానా- కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ''నేనే రాజు నేనే మంత్రి'' సి

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2017 (13:10 IST)
బాహుబలి భల్లాలదేవుడు.. నేనే రాజు నేనే మంత్రి హీరో రానాతో.. చందమా కాజల్ అగర్వాల్ ప్రేమలో వున్నట్లు వస్తున్న వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. రానా- కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ''నేనే రాజు నేనే మంత్రి'' సినిమా రెండు రోజుల క్రితం విడుదలైంది. ఈ నేపథ్యంలో రానాతో కాజల్ ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్పష్టం చేసింది. 
 
ఈ సందర్భంగా ఆంగ్ల మీడియాతో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. రానాతో ప్రేమలో వున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. తామిద్దరం చాలాకాలంగా స్నేహితులమని చెప్పింది. రానా కష్టపడే వ్యక్తి అని, ‘బాహుబలి’ సినిమాతో రానాకు రావాల్సిన గుర్తింపు అతనికి వచ్చిందని కాజల్ అగర్వాల్ తెలిపింది. తనకు టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా తనకు మంచి పాత్ర దొరికితే చేస్తానని.. మంచి స్క్రిప్ట్ లభిస్తే తప్పకుండా నటిస్తానని తెలిపింది.
 
మరోవైపు.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ పోలీసాఫీసర్‌గా నెగటివ్ టచ్‌తో దుమ్మురేపిన చిత్రం టెంపర్. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్‌లో రీమేక్ కాబోతుంది. బీటౌన్ యాక్షన్ అండ్ కామెడీ మూవీస్ స్పెషలిస్ట్ రోహిత్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. తాజాగా ఈ రీమేక్ మూవీలో రణ్ వీర్ సింగ్‌ను హీరోగా ఎంపిక చేశారు. హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments