Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చీకటి గదిలో చితక్కొట్టుడు' నటికి కరోనా పాజిటివ్

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (10:14 IST)
ఫోటో కర్టెసీ-ఇన్‌స్టాగ్రాం
నిక్కీ తంబోలి. ఈ పేరు చెబితే బాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్రకారు వెంటనే బిగ్ బాస్ హీరోయిన్ అంటారు. తాజా సీజన్లో బిగ్ బాస్ హౌసులో నిక్కీ తంబోలి చేసిన రచ్చ ఇంతాఇంతా కాదు. అందుకే ఆమె పాపులరైంది.
 
ఇక అసలు విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మ తనకు కరోనా సోకిందంటూ తన ఇన్ స్టాగ్రాంలో వెల్లడించింది. ఈమధ్య షో ముగిశాక తనకు అస్వస్థతగా వుండటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నాననీ, అందులో తను కరోనా పాజిటివ్ వున్నట్లు తేలిందని చెప్పింది. ప్రస్తుతం తను హోమ్ క్వారెంటైన్లో వున్నాననీ, తన ఆరోగ్య పరిస్థితి బాగానే వుందని చెప్పింది. తనతో ఇటీవల కలిసి వున్నవారంతా వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

కాగా ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగులో చీకటి గదిలో చితక్కొట్టుడు, తిప్పరా మీసం అనే చిత్రాలలో నటించింది. కానీ ఆ చిత్రాలు అంతగా సక్సెస్ కాకపోవడంతో తిరిగి బాలీవుడ్ ఇండస్ట్రీపైనే గురి పెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

Varshini: లేడీ అఘోరీని పట్టించుకోని శ్రీ వర్షిణి.. ట్రెండింగ్‌ రీల్స్‌ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది..! (video)

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments