Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప విలన్ రేసులో బాలీవుడ్ హీరో.. ఎవరంటే?

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (10:44 IST)
Pushpa
పుష్ప సినిమా కోసం కొత్త విలన్ పేరు తెరపైకి వచ్చింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో రంగస్థలం సినిమాతో దర్శకుడు సుకుమార్ స్టార్ డైరెక్టర్‌గా తెరకెక్కించే పుష్ప చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం బన్నీ, సుకుమార్ కాంబోలో వస్తున్న తొలి సినిమా ఇదే. వీరి కెరీర్‌లో పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న తొలి చిత్రం కూడా ఇదే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూళ్లు కూడా పూర్తి చేసుకున్నారు. 
 
మూడో షెడ్యూల్ వాయిదా పడటంతో దాన్ని పూర్తి చేసేందుకు వారు రాజమెండ్రి మారేడు మిల్లి అడవుల్లో ఉన్నారు. ఈ షెడ్యూల్ పూర్తయ్యేసరికి సగం సినిమా పూర్తవుతుందట. అయితే దాదాపు సగం పూర్తయినా ఇందులో విలన్ మాత్రం ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఇంటర్వెల్ వద్దే విలన్ పరిచయం ఉంటుందట. దాంతో ఇప్పటిదాకా ఈ పాత్ర ఎవరు చేస్తారన్న దానిపై దృష్టిపెట్టలేదట. ఇప్పటి వరకు పుష్ప విలన్ పాత్రలో ఎవరు చేస్తారన్న దానిపై అనేక పేర్లు వినిపించాయి. విజయ్ సేతుపతి, బాబీ సింహా, అరవింద్ స్వామి, ఆర్య ఇలా ఎన్నో పేర్లు వినిపించాయి.
 
మళ్ళీ ఇప్పుడు బాలీవుడ్ హీరో బాబీ దేవల్ పేరు వచ్చింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి హిందీ నటుడు ఉంటే అటు మార్కెట్ పెరుగుతుందని అతడి పేరు వచ్చింది. అంతేకాకుండా పెద్ద స్టార్లయితే బన్నీని డామినేట్ చేస్తారని, అందుకే మీడియం రేండ్ విలన్‌ అయితే బాగుంటుందని భావిస్తున్నారట. మరి ఈ సినిమాలో చివరికి విలన్‌గా ఎవరు కనిపిస్తోరో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments