Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబీ, పి.భవానీ రవి కుమార్ గెస్ట్ లుగా వాల్తేర్‌ వీరయ్య 100రోజులు వేడుక

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (15:18 IST)
chiru, P.Bhavani Ravi Kumar
మెగాస్టార్‌ చిరంజీవి నటించిన వాల్తేర్‌ వీరయ్య 100రోజులు వేడుక ఈనెల 22న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరగనుంది. ఈ వేడుకకు చిత్ర దర్శకుడు కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రత్యేక అతిధిగా రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు, పి.భవానీ రవి కుమార్ హాజరు కానున్నారని చిరంజీవి అభిమానులకు ట్వీట్ చేశారు. ఈ విషయాన్నీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిర్వాకులు స్వామి నాయుడు తెలిపారు. 
 
 ఇందుకు సంబంధించిన పోస్టర్ ను నేడు విడుదల చేశారు. చీపురుపల్లిలోని డివివి నగర్‌లో ఫంక్షన్ జరగనుంది. ఒకవైపు ఆర్.ఆర్.ఆర్.తో వరల్డ్ స్టార్ అయిన రామ్ చరణ్, ఇంకోవైపు ఉపాసన ప్రెగెన్సీ శుభకమైన విషయాలుగా అభిమానులు సందడి చేసుకుంటున్న సమయంలో వాల్తేర్‌ వీరయ్య 100రోజులు వేడుక జరగడం మరో విశేషం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments