Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ పై బ్రేక్-అప్ సాంగ్

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (15:04 IST)
Akil song
అఖిల్ అక్కినేని మూవీ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న బిగ్ స్క్రీన్స్ పైకి రానుంది. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఏజెంట్ ఇప్పటికే ప్రామెసింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పింది.  ఏజెంట్ టీజర్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవ్వగా, ఇప్పటికే విడుదలైన పాటలు కూడా మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉన్నాయి.
 
తాజాగా మేకర్స్ ఏజెంట్ నుంచి బాయ్స్ సెలబ్రేట్ చేసుకునే బ్రేక్-అప్ సాంగ్ ‘రామాకృష్ణా’ పాటని విడుదల చేశారు. ఇది బ్రేక్-అప్ సాంగ్ అయినప్పటికీ, అఖిల్ ఈ అకేషన్ ని జరుపుకోవడంతో పండుగ వైబ్ తో అలరించింది. హీరో జీవితాన్ని బ్రేకప్ ప్రభావితం చేయలేదని చాలా ఆసక్తికరంగా వినోదాత్మకంగా చెప్పారు. అకాడమీ అవార్డు గ్రహీత చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించారు. హిప్ హాప్ తమిళ పెప్పీ నంబర్‌ని స్కోర్ చేయగా, రామ్ మిర్యాల ఈ పాటని ఎనర్జీటిక్ గా పాడారు.  
 
అఖిల్ ఒక సాధువులా కాషాయ దుస్తులు ధరించి కనిపించడం సర్ ప్రైజింగ్ గా వుంది. ఈ పాటలో అఖిల్ గ్రేస్ ఫుల్ డ్యాన్స్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కలర్‌ఫుల్ సెట్‌లో చిత్రీకరించిన పాటలో సాక్షి వైద్య కూడా కాషాయం ధరించి కనిపించింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments