Webdunia - Bharat's app for daily news and videos

Install App

షారూక్ ఖాన్‌కు కొత్త చిక్కులు - బాయ్ కాట్ "పఠాన్‌"కు ముస్లిం బోర్డు మద్దతు

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2022 (13:01 IST)
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా తెరకెక్కిన చిత్ర "పఠాన్". ఈ కొత్త చిత్రానికి ఇప్పటికే అనేక వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో సినిమాను బాయ్‌ కాట్ చేయాలని పలు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. తాజాగా ఓ ముస్లిం సంస్థ కూడా ఈ బాయ్ కాట్ నినాదానికి మద్దతు తెలిపింది.
 
'పఠాన్' సినిమాలో అశ్లీలతపై అసహనం వ్యక్తం చేసింది. ఇస్లాంను కించపరిచేలా ఉందని ఆరోపించింది. ముస్లిం సమాజంలో పఠాన్లు అత్యంత గౌరవనీయులని, వారిని అగౌరవ పరిచేలా ఈసినిమా ఉందని ముస్లిం బోర్డు ఆరోపిస్తుంది. 
 
అందువల్ల పఠాన్ సినిమాను బాయ్ కాట్ చేయాలన్న పిలుపునకు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉలేమా బోర్డు మద్దతు తెలిపింది. ఇప్పటికే రిలీజ్ చేసిన బేషరమ్ సాంగ్ పాటలో అశ్లీలత శృతిమించిందంటూ తమకు ఫోన్లు వస్తున్నాయని బోర్డు చీఫ్ సయ్యద్ అనాస్ అలీ వెల్లడించారు. అందువల్ల పఠాన్ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయొద్దని ఆయన డిమాండ్ చేశారు. ఒక వేళ సినిమాను విడుదల చేస్తే సినిమాను చూడొద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments