Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖుష్బూ ఫ్యామిలీ విషాదం..సోదరుడు అబ్ధుల్లా ఖాన్ మృతి

Kushboo
, శనివారం, 17 డిశెంబరు 2022 (20:49 IST)
సీనియర్ నటి ఖుష్బూ ఫ్యామిలీ విషాదంలో కూరుకుపోయింది. ఆమె సోదరుడు అబ్ధుల్లా ఖాన్ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖుష్బూ సోదరుడు అబ్ధుల్లా ఖాన్ మృతి చెందారు. కలియుగ పాండవులు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఖుష్బూ ఆ తర్వాత తమిళంలో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. 
 
దర్శకుడు సుందర్‌ సీని వివాహం చేసుకున్న తర్వాత కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరమైన కుష్బూ ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో బిజీగా వుంది. దాంతో పాటే సినిమాల్లో నటిస్తుంది కూడా. ఈ మధ్యే రజినీకాంత్ హీరోగా శివ తెరకెక్కించిన అన్నాత్తే సినిమాలో నటించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రవితేజ గారితో సినిమా నా డ్రీమ్: డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఇంటర్వ్యూ