Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాల్దీవుల్లో మస్తుగా ఎంజాయ్ చేస్తున్న బిపాసా బసు

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (11:26 IST)
Maldives
బెంగాళీ భామ బిపాసా బసు 'టక్కరి దొంగ' సినిమాలో మహేష్ సరసన మెరిసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. 
 
అయితే హిందీలో హాట్ హాట్‌గా... జిస్మ్, ధూమ్ సినిమాల్లో అదరగొట్టింది. అవకాశాలు తగ్గడంతో ఆ మధ్య మోడల్ కరన్ సింగ్ గ్రోవర్‌ను పెళ్లి చేసుకుని సెట్లైంది. ప్రస్తుతం బిపాసా తన భర్తతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. 
 
ఇప్పటికే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే బిపాసా బసు.. మంగళవారం (ఫిబ్రవరి 23) పుట్టినరోజు కావడంతో మాల్దీవుల్లో ఎంజా చేస్తోంది. భర్తతో కలిసివున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Love is in the air #loveyourself పేరిట నోట్ రాసి మాల్దీవుల్లో భర్తతో వున్న ఫోటోలను షేర్ చేసింది బిపాసా బసు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments