Webdunia - Bharat's app for daily news and videos

Install App

#BiggBossTelugu5 : మొదటివారం ఎలిమినేషన్ ఎవరు?

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (14:29 IST)
Bigg Boss Telugu 5
"బిగ్ బాస్ తెలుగు సీజన్-5" స్టార్ట్ అయ్యి మూడు రోజులుగా అవుతోంది. మొదటి వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ బాగానే సాగింది. సరయు, జస్వంత్, రవి, హమిద, మానస్, కాజల్ ఈ ఆరుగురు తొలివారం నామినేషన్‌లో ఉన్నారు. 
 
అయితే మూడవ రోజు కంటెస్టెంట్స్ కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టు కన్పించింది. ఎవరికి వారు ఫుల్‌గా ప్రిపేర్ అయ్యే ఈసారి హౌస్‌లో అడుగు పెట్టినట్టు కన్పిస్తోంది. ఈ మూడు రోజులు జరిగిన ఎపిసోడ్లు చూస్తుంటే ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటే అని ప్రచారం జరుగుతోంది. ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు జెస్సి.
 
అసలు జెస్సీ ఎవరు ?
"బిగ్ బాస్ సీజన్ 5"లోకి రాకముందు అసలు జెస్సీ అంటే ఎవరో ఎవరికీ తెలియదు. కానీ బిగ్ బాస్ స్టేజ్ మీద నాగార్జున అతనో సూపర్ మోడల్ అని, ఫ్యాషన్ సర్కిల్స్‌లో హైదరాబాద్‌ మిలింద్ సోమన్ అని అంటారని, ఆయన నిరంతరాయంగా 36 గంటల పాటు ర్యాంప్ వాక్ నిర్వహించి గిన్నిస్ బుక్ లో తన పేరు మీద రికార్డు క్రియేట్ చేసుకున్నాడని పరిచయం చేశారు. 
 
అంతేకాదు అతను ఎంతోమంది మోడళ్లను తయారు చేసినట్టు చెప్పారు. జెస్సి 2018లో సూపర్ మోడల్ ఇండియా టైటిల్ గెలుచుకున్నాడు. అతని అసలు పేరు జస్వంత్ పడాల. కానీ బిగ్ బాస్ షోలో షణ్ముఖ్ జస్వంత్ కూడా ఉండడంతో అతడిని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా జెస్సీ అని పిలుస్తున్నారు ఇంటి సభ్యులు. ఇక బిగ్ బాస్ పరిచయాలు అయ్యాక ఎంతో హుందాగా హౌస్ లోకి అడుగుపెట్టాడు జశ్వంత్.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments