Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ మూడో సీజన్‌లో శ్రీముఖితో వారందరూ వుంటారా?

Webdunia
మంగళవారం, 11 జూన్ 2019 (12:39 IST)
బిగ్ బాస్ మూడో సీజన్‌లో పాల్గొనే పార్టిసిపెంట్స్ గురించిన జాబితా విడుదలైనట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ షో కోసం భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు స్టార్ మా ప్రతినిధులు. హోస్ట్‌గా కింగ్ నాగార్జున వ్యవహరిస్తారని తెలుస్తోంది. తాజాగా ఈ బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చే వారి ఎవరెవరు అంటూ చర్చ సాగుతోంది. 
 
ఇప్పటికే వరుణ్ సందేశ్, కమల్ కామరాజు, గుత్తా జ్వాల, తీన్మార్ సావిత్రి, సీరియల్ యాక్టర్ జాకీలు ఈ షో కి ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీ ముఖి, కే ఏ పాల్ కూడా ఈ షోలో పాల్గొనే అవకాశం ఉంది. 
 
షో నిబంధనల ప్రకారం హౌస్‌లోకి ప్రవేశించే వరకు కంటెస్టెంట్‌ల పేర్లు బయట పెట్టకూడదనే నిబంధన ఉండటంతో ఈ వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని.. నిజమైన పార్టిసిపెంట్స్ ఎవరో తెలియాలంటే.. షో ప్రారంభించేంతవరకు వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments