Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహులే ఆ పని చేశాడు.. అందుకే అక్క వదులుకుంది.. రతికా సోదరి

Webdunia
శనివారం, 4 నవంబరు 2023 (17:13 IST)
రతిక, రాహుల్ బ్రేకప్ గురించి టాలీవుడ్‌లో పెద్ద చర్చ సాగుతోంది. ఆ మధ్య రతిక ఫోటోలను రాహుల్ లీక్ చేయడంతోనే వారి ప్రేమ బంధం తెగిపోయిందని టాక్ వచ్చింది. అయితే రతిక, రాహుల్ పేరును వాడుకుంటుందని రతికాపై పరోక్షంగా ఆరోపణలు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో రతిక సోదరి రతిక స్పందించింది. కొన్ని నిజాలను బయటపెట్టింది. రాహుల్- రతిక ప్రేమించుకున్న మాట నిజమేనని వెల్లడించింది. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారని.. కానీ పెళ్లికి ముందే రాహుల్.. మ్యారేజ్ తర్వాత ఇండస్ట్రీలో ఉండొద్దంటూ కండిషన్స్ పెట్టడంతో అక్క దూరమైందని తెలిపింది. ఈ పద్ధతి అక్కకు నచ్చకోవడంతో ఇద్దరికీ బ్రేకప్ అయిపోయిందని తెలిపింది. 
 
ఇక రతిక రోజ్ పర్సనల్ విషయానికి వస్తే.. మే 12న జన్మించింది. ఈమె పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. 2016లో ప్రారంభమైన పటాస్ షోతో ఈమె కెరీర్ ప్రారంభించింది. ఆ షో ఈమెకు పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి. ఆ తర్వాత నెమ్మదిగా కొన్ని సినిమాలు ఆ తర్వాత సీరియల్స్‌లో తన లక్ పరీక్షించుకుంది.  
 
మోడల్‌గా యాడ్స్‌లో నటిస్తూ.. బిగ్ స్క్రీన్‌పై తన లక్‌ను పరీక్షించుకుంది. అక్కడ బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది అనే సినిమాలో సహాయ నటి పాత్రలో అలరించింది. 
 
వెంకటేష్ హీరోగా నటించిన ‘నారప్ప’తో పాటు విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’లో నటించింది. ఇక లేటెస్ట్‌గా ఈ ఇయర్ బెల్లంకొండ గణేష్ బాబు హీరోగా నటించిన ‘నేను స్టూడెంట్ సర్’ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించింది. 
 
బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్‌గా వెళ్లిన రతిక రోజ్.. బీభత్సమైన నెగిటివిటీతో నాలుగోవారంలోనే ఎలిమినేట్ అయ్యింది. అయితే అనూహ్యంగా ఆమెకు మరో అవకాశాన్ని ఇస్తూ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి మళ్లీ పంపారు. ఇప్పుడు ఆమె హౌస్‌లో కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Zero Poverty-P4: ఉగాది నాడు జీరో పావర్టీ-పి43 సహాయ హస్తం

ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఖాళీచేయాల్సిందే : భారత్

Mamata Banerjee: లండన్ పార్కులో జాగింగ్ చేసిన మమత బెనర్జీ (video)

బూటకపు వాగ్దానంతో మహిళను శారీరక సంబంధం శిక్షార్హమే!

పెళ్లయిన రెండు వారాలకే ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments