Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.15 లక్షల సూట్ కేసుతో ఎలిమినేటైన యావర్

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2023 (21:56 IST)
Yawar
బిగ్ బాస్ ఏడో సీజన్ ఫైనల్ దశకు చేరుకుంది. శనివారం గ్రాండ్ ఫినాలేలో అందరికంటే ముందే అర్జున్ ఎలిమినేట్ అయ్యారు. తర్వాత పొట్టి పిల్ల.. కానీ గట్టి పిల్ల అనిపించుకున్న ప్రియాంక జైన్ ఐదవ స్థానంలో ఎలిమినేట్ అయ్యింది. 
 
గ్రాండ్ ఫినాలేకు సంబంధించి ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నాలుగో స్థానంలో ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. కానీ ఎలిమినేట్ అవుతూనే ఉల్టా పుల్టా ట్విస్ట్ ఇచ్చాడు యావర్. మొత్తం నలుగురు కంటెస్టెంట్స్‌లలో రూ.15 లక్షల సూట్ కేసు ఆఫర్ చేశారని.. ఆ సూట్ కేసు తీసుకుని నాలుగో స్థానంలో హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. 
 
ఒకవేళ యావర్ ఆ రూ.15 లక్షలు తీసుకోకపోయినా ఎలిమినేట్ అయ్యేవాడు. టైటిల్ రేసులో అమర్ దీప్, శివాజీ, ప్రశాంత్ ముగ్గురి మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంది. ఇక ఆ తర్వాతి స్థానంలో యావర్ ఉన్నాడు. ఒకవేళ రూ.15 లక్షల ఆఫర్ కాదనుకుంటే మాత్రం యావర్ ఖాళీ చేతులతో బయటకు వెళ్లేవాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేపు లోక్‌సభలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు!!

ఢిల్లీ ఎన్నికలు : కేజ్రీవాల్‌పై మాజీ సీఎం కొడుకు పోటీ!!

గతంలో తెలుగు భాషపై దాడి జరిగింది : మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

రాంగ్ ఫోన్ కాల్ వాజేడు ఎస్ఐ హరీశ్ ప్రాణం తీసింది.. : యువతి అరెస్టు

కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేయడం ఇష్టంలేక.. చేతి వేళ్లను నరుక్కున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments