Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ 7: ఆరో వారం ఎలిమినేట్ అయ్యిందెవరు?

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (10:16 IST)
Bigg Boss 7
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు ప్రవేశించారు. వీరిలో వరుసగా మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా, మూడో వారం సింగర్ దామిని, నాలుగో వారం రాతిక రోజ్, ఐదో వారం శుభశ్రీ ఎలిమినేట్ అయ్యారు. అక్టోబర్ 8న గ్రాండ్ లాంచ్‌లో అర్జున్ అంబటి, సింగర్ భోలే, నాయని పావని, అశ్విని శ్రీ, పూజా మూర్తి వైల్డ్ కార్డ్‌లుగా ప్రవేశించారు.
 
ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ 7 తెలుగు ప్రారంభమైంది. ఈ ఐదుగురు వచ్చి వారం గడిచింది. తాజాగా నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఆరో వారంలో ప్రిన్స్ యావర్, అమర్ దీప్, నాయని పావని, టేస్టీ తేజ, పూజా మూర్తి, అశ్విని శ్రీ, శోభ శ్రీలు నామినేట్ అయ్యారు. 
 
మొదటి నుంచి ప్రిన్స్, అమర్ ఓటింగ్‌లో అగ్రస్థానంలో ఉన్నారు.
 
 చివర్లో నాయని పావని, శోభాశెట్టి నిలబడ్డారు. అయితే ఆరో వారంలో శోభాశెట్టి ఎలిమినేట్ అవుతుందని చాలా సర్వేలు చెబుతున్నాయి. కానీ, ఎవరూ ఊహించని విధంగా నాయని పావనిని బిగ్ బాస్ నిర్వాహకులు ఎలిమినేట్ చేశారు. 
 
నాయని హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచి చాలా బాగా ఆడుతోంది. శోభాశెట్టిని కాపాడుకునేందుకే నాయనిని బలితీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
 
 ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఫెయిర్ ఎలిమినేషన్‌లు జరిగాయి. కానీ నాయని విషయంలో మాత్రం అన్యాయంగా ఎలిమినేషన్‌ జరిగిందనే వార్తలు వస్తున్నాయి. 
 
కన్నింగ్ గేమ్ ఆడే శోభా శెట్టిని ఎలిమినేట్ చేసేందుకు పూజా మూర్తి లాంటి వారంతా కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిని కాకుండా నాయనిని ఎందుకు ఎలిమినేట్ చేశారని ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అచ్చం మనిషిలా మారిపోయిన వానరం.. ఎలాగంటే? (Video)

ఈ మంత్రి పదవి జనసేనాని భిక్షే : మంత్రి కందుల దుర్గేశ్

'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో భారత సంతతి కుర్రోడు

Seize The Ship: ట్విట్టర్‌లో ట్రెండింగ్‌.. అంతా పవన్ ఎఫెక్ట్

బిర్యానీ కావాలని మారాం చేసిన పిల్లలు... ప్రాణాలు కోల్పోయిన ఐటీ దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments