Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్ కు విల‌న్‌గా భూమిక‌!

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (23:23 IST)
Bhoomika
న‌టి భూమిక చావ్లా విల‌న్‌గా మారిపోతోంది. నెగెటివ్ రోల్స్‌కు వున్న ప్రాధాన్య‌త దృష్ట్యా త‌ను ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే వ‌ర‌ల‌క్ష్మీ త‌న ఆహార్యానికి త‌గిన‌ట్లు విల‌నిజం చేసి మంచి పేరు తెచ్చుకుంది. స‌రిగ్గా దానికి వ్య‌తిరేకంగా సాఫ్ట్ విల‌నిగా భూమిక మార‌నుంది. ఇందుకు భిన్న‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న సోగ్గాడే చిన్నినాయనా చేసిన క‌ళ్యాణ్ కృష్ణ చిత్రంలో చేయ‌నుంది. ఆ సినిమాకు సీక్వెల్‌గా ఎప్ప‌టినుంచో సినిమా వుంద‌నీ, బంగారు బాల్‌రాజుగా పేరు న‌మోదు చేసుకున్నారు. చాలాకాలంగా క‌థ సిద్ధం కాక‌పోవ‌డంతో గ‌త ఏడాది జ‌ర‌గాల్సిన క‌థ ఈ ఏడాది సెట్‌పైకి ఎక్కుతోంది. ఇందులో కీల‌క పాత్ర పోషించ‌నుందట‌.

అక్కినేని నాగార్జున హీరోగా నటించే బంగార్రాజులో భూమిక నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తుందని తెలుస్తోంది. నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమా ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమా తరువాత అయన బంగార్రాజును సెట్స్ పైకి తేనున్నాడు. అందులో నాగార్జున పోషించిన తండ్రి పాత్ర బంగార్రాజు కు కొనసాగింపుగా ఉంటుందని, ఈ పాత్రకు విలన్ గా భూమిక వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తుందట. ఇన్నాళ్లు గ్లామర్ హీరోయిన్ గా మెప్పించిన భూమిక విలన్ గా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మ‌రి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments