Webdunia - Bharat's app for daily news and videos

Install App

భరత్ అనే నేను కట్ చేసిన సన్నివేశాలు వీడియో రూపంలో వైరల్.. (video)

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన చిత్రం ''భరత్ అనే నేను'' సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా కోసం పెద్ద కథ రాసుకున్నారని, అందుకు తగినట్లు షూటింగ్ కూడా చేశారు. కానీ ఎడిట

Webdunia
శనివారం, 5 మే 2018 (17:41 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన చిత్రం ''భరత్ అనే నేను'' సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా కోసం పెద్ద కథ రాసుకున్నారని, అందుకు తగినట్లు షూటింగ్ కూడా చేశారు. కానీ ఎడిటింగ్ ద్వారా చాలా సన్నివేశాలను కట్ చేసి చివరికి 2 గంటల 53 నిముషాల సినిమాను కుదించారు. మిగిలిన సీన్స్ కూడా చేర్చితే, భరత్ అనే నేను సినిమాను రెండు పార్ట్స్ చేయొచ్చునని కొరటాల శివ ఇంతకుముందే వెల్లడించారు. 
 
ఈ నేపథ్యంలో కట్ టేసిన సన్నివేశాలను యూట్యూబ్ ద్వారా భరత్ అనే నేను సినిమా టీమ్ విడుదల చేస్తోంది. ఈ వీడియోలో అసెంబ్లీ సన్నివేశం, రైతులు, పల్లె జనాల సన్నివేశాలు ఉన్నాయి. వాటిని చూసిన చాలా మంది ప్రేక్షకులు ఇంత మంచి సన్నివేశాలను సినిమా నుంచి ఎందుకు తీసేశారని ప్రశ్నిస్తున్నారు. సినిమాను రెండు భాగాలుగా చేసివుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సన్నివేశాలే వైరల్ అవుతున్నాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments