Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో సహజీవనం - బుల్లితెర నటి ఆత్మహత్య

Webdunia
సోమవారం, 16 మే 2022 (15:51 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఓ బుల్లితెర నటి ఆత్మహత్య చేసుకుంది. తన ప్రియుడితో సహజీవనం చేస్తూ వచ్చిన పల్లవి డే (25) ఉన్నట్టుండి బలవన్మరణానికి పాల్పడింది. ఆమె ఆదివారం తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ విచారణలో పల్లవి డే ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్థారించారు. 
 
కాగా, ఈ ఆత్మహత్య తర్వాత ఆమె ప్రియుడు షగ్నిక్ చక్రవర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆదివారం ఉదయం సిగరెట్ తాగి వచ్చేసరికి గది లోపల వైపు నుంచి గడియపెట్టివుందని, దీంతో తలుపు పగులగొట్టి చూడగా పల్లవి ఉరేసుకుని కనిపించిందని తెలిపారు. 
 
కానీ, ఆమె కుటుంబ సభ్యులు మాత్రం పల్లవిది ఆత్మహత్య కాదని, ఖచ్చితంగా హత్యేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత నెల రోజులుగా వీరిద్దరూ ఒకే ఫ్లాట్‌‍లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments