Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఐ కెనాట్ వెయిట్ ఫర్ సమ్మర్' అంటున్న బాలీవుడ్ స్టార్ కుమార్తె

బాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరు సంజయ్‌దత్. ఈయన ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలి జైలుశిక్షను అనుభవిస్తున్నాడు. అయితే, ఈయన కుమార్తె త్రిశాలా దత్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. ఈమె హాట్ హాట్ ఫోటోలను ష

Webdunia
బుధవారం, 16 మే 2018 (14:38 IST)
బాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరు సంజయ్‌దత్. ఈయన ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలి జైలుశిక్షను అనుభవిస్తున్నాడు. అయితే, ఈయన కుమార్తె త్రిశాలా దత్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. ఈమె హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను పిచ్చెక్కిస్తున్నారు.
 
నిజానికి త్రిశాలా దత్ ఇంకా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వలేదు. కానీ, తన హాట్‌హాట్ ఫొటోలతో సంచలనం సృష్టిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో స్టార్‌గా వెలుగొందుతోంది. ఇటీవల త్రిశాలాదత్ సమ్మర్ లుక్ ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటో వైరల్‌గా మారింది.
 
ఆ ఫోటో కింద ఆమె 'ఐ కెనాట్ వెయిట్ ఫర్ సమ్మర్' అనే కామెంట్ రాసింది. ఈ ఫొటోను చూసిన సంజయ్‌దత్ మాజీ భార్య రియా పిళ్లయ్ ఇంప్రెస్ అయ్యారు. ఆ  ఫోటో కింద సూపర్ అంటూ కామెంట్స్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా త్రిశాలాదత్ బాలీవుడ్‌లో కాలుమోపాలని భావిస్తున్నా ఆమె తండ్రి సంజయ్‌దత్ నో చెబుతున్నట్టు వినికిడి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments