Webdunia - Bharat's app for daily news and videos

Install App

బింబిసార తిల‌కించిన బాల‌కృష్ణ‌

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (19:38 IST)
Nandamuri Balakrishna, Kalyan Ram
నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన బింబిసార చిత్రాన్ని నంద‌మూరి బాల‌కృష్ణ ఈరోజు హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్‌లో తిల‌కించారు. త‌న‌కుటుంబ‌స‌భ్యుల‌తోపాటు క‌ళ్యాణ్‌రామ్ ఫ్యామిలీ కూడా ప్ర‌త్యేకంగా వీక్షించారు. ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ మాట్లాడుతూ, బింబిసార చ‌క్ర‌వ‌ర్తి క‌థ‌ను నేటి యుగానికి సంబంధించిన అంశాన్ని మిళితం చేసిన ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ అద్భుతంగా చిత్రించారు. రెండు షేడ్స్‌లోనూ క‌ళ్యాణ్ రామ్ చ‌క్క‌టి న‌ట‌న ప్ర‌ద‌ర్శించాడ‌ని కొనియాడారు.
 
ఇప్ప‌టికే ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌తో ర‌న్ అవుతుంది. విడుద‌ల త‌ర్వాత ఎన్‌.టి.ఆర్‌. జూనియ‌ర్ కూడా సినిమా ఆస‌క్తిక‌రంగా వుంద‌ని కామెంట్ చేశారు.చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోని ప‌లువురు బింబిసార కొత్త ప్ర‌యోగ‌మ‌ని, క‌ళ్యాణ్ రామ్‌కు ఇటువంటి ప్ర‌యోగాలు చేయ‌డం ఇష్ట‌మ‌ని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పొరిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments