Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల‌య్య - బోయ‌పాటి మూవీ లేటెస్ట్ అప్‌డేట్..?

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (22:17 IST)
నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ - ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి కాంబినేష‌న్లో సింహా, లెజెండ్ చిత్రాలు రూపొందిన విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రు కలిసి మూడ‌వ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఇటీవ‌ల ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో బాల‌కృష్ణ బోయ‌పాటితో చేయ‌నున్న సినిమాని ఎనౌన్స్ చేసారు. ఈ చిత్రాన్ని త‌న ఎన్.బి.కె బ్యాన‌ర్లో నిర్మించ‌నున్న‌ట్టు తెలియ‌చేసారు బాల‌య్య‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. 
 
ఈ మూవీ గురించి లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే... ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలను జరుపుకోనుందని సమాచారం. ఇక ఈ చిత్రం మొదటి షెడ్యూల్ లోనే ఫైట్ మాస్ట‌ర్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ల ఆధ్వ‌ర్యంలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీక‌రించ‌నున్నారు. 
 
రాజకీయాలతో పాటు సమాజంలోని కుళ్ళును ప్రశ్నించి ఎండగట్టే విధంగా మంచి పవర్‌ఫుల్‌గా ఈ సినిమా ఉంటుంద‌ట‌. మ‌రి..సింహా, లెజెండ్ చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన బాల‌య్య - బోయ‌పాటి కాంబినేష‌న్ ఈసారి ఏం చేస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments