Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బ‌యోపిక్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన బాల‌య్య‌

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ, ఎన్టీఆర్ బ‌యోపిక్ ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. తేజ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందే ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ వ‌ర్థంతి రోజున రామ‌కృష్ణా సినీ స్టూడియోలో కొన్ని సీన్స్ చిత్రీక‌రించిన‌ట్టు సమాచారం. ఇటీవ‌ల ఎన్టీఆర్ బ‌యోపిక్ ఫ‌స్ట్ లుక

Webdunia
సోమవారం, 5 మార్చి 2018 (14:24 IST)
నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ, ఎన్టీఆర్ బ‌యోపిక్ ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. తేజ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందే ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ వ‌ర్థంతి రోజున రామ‌కృష్ణా సినీ స్టూడియోలో కొన్ని సీన్స్ చిత్రీక‌రించిన‌ట్టు సమాచారం. ఇటీవ‌ల ఎన్టీఆర్ బ‌యోపిక్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసారు. త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలావుంటే... ఈ మూవీకి డైరెక్ట‌ర్ మారుతున్నార‌ని.. బాల‌య్యే డైరెక్ష‌న్ చేయ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. 
 
లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే.... అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రైన బాల‌కృష్ణ మీడియాతో మాట్లాడుతూ... ఈ నెల 29న ఎన్టీఆర్ బ‌యోపిక్ షూటింగ్ స్టార్ట్ చేయ‌నున్న‌ట్టు తెలియ‌చేసారు. ఇక రెగ్యుల‌ర్ షూటింగ్‌ను జూన్ ప్రారంభించి... ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్న‌ట్టు చెప్పారు. ఈలోపు సి.క‌ళ్యాణ్ బాల‌య్య‌తో సినిమా చేయాల‌నుకున్నారు. అనిల్ రావిపూడి, సంప‌త్ నంది, వి.వి.వినాయ‌క్ పేర్లు ప‌రిశీలించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే... ఎన్టీఆర్ బ‌యోపిక్ కంటే ముందు బాల‌య్య వేరే సినిమా చేస్తారా..? లేక వేరే సినిమా చేయ‌కుండా ఎన్టీఆర్ బ‌యోపిక్ చిత్రాన్నే స్టార్ట్ చేస్తారా అనేది తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారు

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments