Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటిఆర్‌కి షాకిచ్చిన 'బాహుబలి' సుబ్బ‌రాజు, ఏం చేశాడో తెలుసా?

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ఏంటి..? తెలంగాణ రాష్ట్ర మంత్రికి షాక్ ఇవ్వ‌డం ఏంటి అనుకుంటున్నారా..? విష‌యం ఏంటంటే... కేటిఆర్... శుక్రవారం ఫ్యామిలీ ఫంక్ష‌న్‌కి వెళ్లారు. అక్క‌డ కేటిఆర్‌ని చూసిన ఆర్టిస్ట్ సుబ్బ‌రాజు వెంట‌నే ఆయ‌న ద‌గ్గ‌ర‌కి వెళ్లి ఓ చెక్ ఇచ్చార

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (16:21 IST)
క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ఏంటి..? తెలంగాణ రాష్ట్ర మంత్రికి షాక్ ఇవ్వ‌డం ఏంటి అనుకుంటున్నారా..? విష‌యం ఏంటంటే... కేటిఆర్... శుక్రవారం ఫ్యామిలీ ఫంక్ష‌న్‌కి వెళ్లారు. అక్క‌డ కేటిఆర్‌ని చూసిన ఆర్టిస్ట్ సుబ్బ‌రాజు వెంట‌నే ఆయ‌న ద‌గ్గ‌ర‌కి వెళ్లి ఓ చెక్ ఇచ్చార‌ట‌. అంతే.. కేటిఆర్ సుబ్బ‌రాజు ఏంటి నా ద‌గ్గ‌ర‌కి వ‌చ్చి చెక్ ఇవ్వ‌డం ఏంటంటూ షాక్ అయ్యార‌ట‌.
 
ఇదే విష‌యాన్ని కేటిఆర్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. ఇంత‌కీ కేటిఆర్ ట్విట్ట‌ర్లో ఏమ‌ని స్పందించారంటే... శుక్ర‌వారం రాత్రి నేను ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఉండగా.. సుబ్బరాజు నావైపు నడుచుకుంటూ రావడం ఆశ్చర్యంగా అనిపించింది. రాగానే ఆయన సీఎంఆర్‌ఎఫ్ కోసం ఓ చెక్‌ను కంట్రిబ్యూట్ చేశారు. చాలా కృతజ్ఞతలు బ్రదర్ అని ట్వీట్ చేశారు కేటీఆర్. సినిమాలో విల‌న్ పాత్రలు పోషించిన సుబ్బ‌రాజు… రియల్ లైఫ్‌లో మాత్రం హీరో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ సుబ్బ‌రాజుని అభినందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments