Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియమణి 'సిరివెన్నెల' ఫస్టులుక్... చిన్నారి 'మహానటి'కి మంచి మార్కులు

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (18:17 IST)
తెలుగు చలనచిత్ర పరిశ్రమకి చెందిన నిన్నటి తరం కథానాయిక ప్రియమణికి నటిగా చాలా మంచి పేరు ఉంది. 'చారులత', 'క్షేత్రం' వంటి సినిమాలు ప్రియమణి నటనకు అద్దం పడుతూ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను సైతం ప్రియమణి అలవోకగా చేయగలదనే నమ్మకాన్ని కలిగించాయి. అలాంటి ప్రియమణి ప్రధాన పాత్రధారిగా 'సిరివెన్నెల' అనే చిత్రం రూపొందుతోంది.
 
ప్రకాశ్ పులిజాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, చిన్నప్పటి ప్రియమణిగా బేబీ సాయితేజస్వి నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఈ చిన్నారి ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయడం జరిగింది. 'మహానటి' సినిమాలో చిన్నప్పటి సావిత్రిగా నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈ చిన్నారి, ఈ సినిమాలో వైవిధ్యభరితమైన నటనను ప్రదర్శించనుంది. ఈ పాత్రతో ఈ చిన్నారికి మరింత గుర్తింపు రావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments