Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాప్ లేపేస్తున్న పాయల్ రాజ్... ఎందుకబ్బా?

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (18:09 IST)
పాయల్ రాజ్‌పుత్ ఇప్పుడు యువకుల గుండెలకు తన హాట్ ఫోటో షూట్‌లతో కట్టిపడేస్తోంది. తెలుగులో పాయల్ ఆర్‌ఎక్స్ 100 సినిమాలో నటించింది. నటించింది కేవలం ఒకే ఒక్క చిత్రమైనప్పటికీ తన అందంతో యువకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఆ చిత్రం యూత్‌ని బాగా ఆకట్టుకుంది. అప్పటి నుండి పాయల్ ఫోటోషూట్‌లతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. 
 
అలా తీసుకున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ అందరినీ ఊరిస్తోంది. ఆర్ఎక్స్ 100 చిత్రంతో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత వరుసగా ఆఫర్లు వచ్చినా..అన్నింటికీ సైన్ చేయకుండా కెరీర్‌ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటోంది. తాజాగా వెంకటేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. వెంకటేష్, నాగచైతన్య కాంబోలో వస్తున్న చిత్రంలో నటించనున్నట్లు ఇదివరకే ప్రకటించింది. అటు మన్మథుడు 2 చిత్రంలో కూడా నటించే అవకాశం దక్కించుకుంది.
 
వీటితో పాటు తమిళంలోనూ ఓ చిత్రం చేయనుంది. మరోవైపు తన హాట్ ఫోటో షూట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తోంది. తాను వేసుకున్న టాప్‌ను తీస్తున్నట్లుగా ఉన్న చిన్న వీడియోను రీసెంట్‌గా షేర్ చేసింది. సెకన్ల వ్యవధి కలిగిన ఈ వీడియో గంటల్లోనే వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments