Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో 7 వేల స్క్రీన్లలో రిలీజ్ కానున్న "బాహుబలి"(Video)

హీరో ప్రభాస్ - ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన "బాహుబలి-2" చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ అక్కడి ప్రేక్షకులతో 'జయహో' అనిపించుకుంది.

Webdunia
గురువారం, 3 మే 2018 (16:04 IST)
హీరో ప్రభాస్ - ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన "బాహుబలి-2" చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ అక్కడి ప్రేక్షకులతో 'జయహో' అనిపించుకుంది. ముఖ్యంగా కలెక్షన్ల మోత మోగించింది. అలాగే, ఇటీవల జపాన్‌లో విడుదలైన ఈ సినిమా, 100 రోజులను పూర్తి చేసుకుని, ఇంకా అదే జోరును కొనసాగిస్తోంది. వసూళ్ల విషయంలోను అదేవిధంగా హల్‌చల్ చేస్తోంది.
 
ఈ నేపథ్యంలో చైనాలో శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఏకంగా 7000పైగా స్క్రీన్లలో ప్రదర్శించనున్నారు. చైనాలో ఐమాక్స్ ఫార్మేట్‌లో విడుదలవుతోన్న భారతీయ సినిమాగా, ఇప్పటికే ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను కూడా విశేషంగా అలరించడం ఖాయమనీ.. కొత్త రికార్డులకు తెరదీసి తీరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments