Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనారోగ్యం బారిన ప‌డిన బాల‌కృష్ణ అభిమానికి భ‌రోసా

Webdunia
గురువారం, 5 మే 2022 (18:26 IST)
Balakrishna
ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్న బాల‌కృష్ణ త‌న అభిమానుల‌కు ఏదైనా  అయితే చచించి పోతారు. ఇలాంటి సంఘ‌ట‌న నిన్న జ‌రిగింది. అభిమానితో వీడియో కాల్ మాట్లాడి ఆయ‌న‌కు ధైర్యం చెప్పారు. ఆదోని మరాఠిగేరిలో ఉండే కాశి విశ్వనాథ్  గత నెల రోజుల క్రితం తీవ్ర అనారోగ్యం భారిన పడ్డారు. అయన చిన్నప్పటి నుంచి బాలయ్య బాబుకు విరాభిమాని  ఒక్కసారైనా బాలయ్య బాబుతో కలవాలని కోరిక ఉండేది, కానీ ఆ లోపే అయన తీవ్ర అనారోగ్య బారిన పడడంతో, తీవ్ర నిరాశతో బాధపడుతూ ఉండేవారు. ముఖ్యంగా బాలయ్యను కలవలేకపోయాను.. మాట్లాడలేకపోయాను అనే బాధ ఆయనలో ఎక్కువైంది.  వాళ్ళ కుటుంబ సభ్యులు ఆదోని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షులు N.సజ్జాద్ హుస్సేన్ కు తెలియ‌జేశారు. 
 
వారు బాల‌కృష్ణ‌కు తెలియ‌జేయ‌డంతో  వెంటనే  బాలయ్య స్పందించి వీడియో కాల్ ద్వారా కాశి విశ్వనాథ్ తో మాట్లాడారు. ధైర్యం చెప్పారు.. తాను అండగా ఉంటానని, ఏమైనా అవసరం అయితే అభిమానుల ద్వారా తనకు వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తరువాత వాళ్ళ కుటుంబసభ్యులతో కూడా మాట్లాడారు. ఫోన్ ద్వారా బాలయ్య బాబు తో మాట్లాడించినందుకు ఆయ‌న‌తోపాటు  అభిమాని  కుటుంబ సభ్యులు  కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments