Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆచార్య ఓటీటీ విడుద‌ల మే 29 ?

Webdunia
గురువారం, 5 మే 2022 (18:11 IST)
Acharya
మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన సినిమా ఆచార్య‌.  రామ్ చరణ్ ఆయ‌న శిష్యుడిగా మరో కీలక పాత్రలో న‌టించాడు. దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కించిన  చిత్రం.  ఎన్నో అంచనాలు పెట్టుకొని రిలీజ్ కి వచ్చిన ఈ క్రేజీ మల్టీ స్టారర్ అనుకున్న స్థాయి విజయాన్ని అయ్యితే అందుకోలేకపోయింది.
 
దాంతో ఈ సినిమాను మ‌రింత ప్ర‌మోట్ చేయ‌డానికి సాహ‌సించ‌క నిర్మాత‌లు ఈ సినిమాను ఓటీటీలో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేశారు. ఇందుకు సంబంధించిన వార్త‌కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే విడుద‌ల ఎప్పుడ‌నేది క్లారిటీ లేదు. ఓటిటిలో ఆచార్య  29న   స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. త్వ‌ర‌లో  అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments