Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సర్కారు కరోనా లాంటిది: రామ్ గోపాల్ వర్మ సంచలనం

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (19:33 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ ధరల విషయంలో తగ్గట్లేదు. ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ సర్కారుపై మండిపడ్డారు. ఎవరికైనా లిమిటేషన్ వుంటుందని చెప్పాడు. ఏపీ సర్కారు కరోనా లాంటిదని సంచలన వ్యాఖ్యలు చేశాడు వర్మ. 
 
కోవిడ్‌ను మనం ఏమీ చేయలేమని.. అలాగే ఏపీ సర్కారును కూడా ఏమీ చేయలేమని తెలిపాడు. ఇక ఆ ఇద్దరు హీరోలను టార్గెట్ చేసేందుకు సినిమా ఇండస్ట్రీ మొత్తం దూం పెడుతున్నారా? లేకుంటే వేరే కారణం ఏమైనా వుందా అనేది తనకు తెలియదని వర్మ వ్యాఖ్యానించాడు.
 
ప్రస్తుతం ఆ ఇద్దరు హీరోలు ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులు మొత్తం ఏపీ సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ జాబితాలో ప్రస్తుతం ఆర్జీవీ కూడా నిలిచాడు. ప్రస్తుతం సినిమా మేకింగ్‌లో 70 శాతం హీరోలకు రెమ్యునరేషన్‌ పోతుందన్న మంత్రుల వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. మంత్రులు పేర్నినాని, అనిల్‌కుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశాడు. 
 
ఇక సినిమాకు అయ్యే ఖర్చులో సినిమా హీరోల రెమ్యునరేషన్ కూడా ఉంటుంది అన్నారు. నిర్మాత ఎవరైనా నష్టాలు వస్తాయనే ఉద్దేశంతో భారీ బడ్జెట్‌తో సినిమాలు తీయరని ఆర్జీవీ గుర్తు చేశారు. హీరోకి అంత డబ్బులు ఇస్తున్నారంటే.. అతడిని చూసిని అభిమానులు వస్తారనే నమ్మకంతోనే అన్నాడు.

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments