Webdunia - Bharat's app for daily news and videos

Install App

''అర్జున్ రెడ్డి'' ప్రేయసికి సూపర్ ఛాన్స్..

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (18:12 IST)
''అర్జున్ రెడ్డి'' ప్రేయసి షాలినీ పాండేకు బంపర్ ఆఫర్ వచ్చింది. అర్జున్ రెడ్డి చిత్రంతో హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ తెరంగేట్రం చేయనుంది. హిందీ నటుడు పరేష్ రావల్ కుమారుడు ఆదిత్య కథానాయకుడిగా పరిచయమవుతున్న ''బాంఫాడ్''లో షాలిని పాండేని కథానాయికగా తీసుకున్నారు. ప్రముఖ హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రానికి సమర్పకుడు. 
 
టాలీవుడ్‌ ప్రేక్షకులను అర్జున్ రెడ్డి, మహానటి సినిమాలతో కట్టిపడేసిన షాలినీ పాండే.. తమిళంలో 100% రీమేక్‌లో నటిస్తోంది. తమిళ 100% లవ్‌లో అందాలను బాగానే ఆరబోస్తున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ ఛాన్సును కొట్టేసింది. ఈ చిత్రంలో తన నటనను కనబరిచి.. మరిన్ని ఛాన్సులు కొట్టేయాలని కలలు కంటోంది. మరి షాలినీ పాండే బాలీవుడ్ ఏమేరకు కలిసివస్తుందో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments