Publish Date: Mon, 21 Jan 2019 (13:39 IST)
Updated Date: Mon, 21 Jan 2019 (14:00 IST)
ఈరోజు బాగా చలిగా ఉందని బీరువా నుండి నా పాత స్వెట్టర్ తీసుకుని వేసుకున్నా...
స్వెట్టర్ వేసుకుని అలా జేబులో చెయ్యి పెట్టగానే..
చలి ఎగిరిపోయి వొళ్ళంతా చెమటలు పట్టేసాయి...
స్వెట్టర్ జేబులో పాత 1000 నోట్లు 10 ఉన్నాయి...