Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ లక్షణాలు ఉన్న వ్యక్తినే పెళ్ళి చేసుకుంటా... అంజలి

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (19:49 IST)
అంజలి. తెలుగులో కన్నా తమిళంలోనే ఎక్కువ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. మొదట్లో సన్నగానే ఉన్నా ఆ తరువాత బొద్దుగా తయారై అవకాశాలు తగ్గిపోవడంతో మళ్ళీ సన్నబడిపోయింది. ఇప్పుడు వరుసగా ఆఫర్లు ఆమెకు వస్తున్నాయి. 
 
అయితే అంజలి నటుడు విజయ్ సేతుపతితో కలిసి నటించిన చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులో ఒక సినిమా, తమిళంలో మరో సినిమా ప్రస్తుతం ఒప్పుకుంది. అయితే పెళ్ళి మాత్రం ఇప్పుడే చేసుకోనని, కానీ ఈ లక్షణాలు ఉన్న వ్యక్తినే పెళ్ళి చేసుకుంటానని చెబుతోంది అంజలి. 
 
నేను ముందు ప్రేమిస్తా.. ప్రేమించిన తరువాత నాకు నచ్చిన లక్షణాలన్ని ఉంటేనే పెళ్ళి చేసుకుంటానని చెబుతోంది అంజలి. అయితే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని కొంతమంది ప్రచారం చేస్తున్నారని, అందులో ఎంతమాత్రం నిజం లేదంటోంది. ఆరు అడుగులు ఉండాలి. తెల్లగా ఉండాలి. మందు, సిగరెట్ లాంటి అలవాట్లు అస్సలు ఉండకూడదు. ప్రేమ, అనురాగాలు, ఆప్యాయత అన్ని అతనిలో కలిసి ఉండాలని చెపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments