Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమర్షియల్ యాడ్స్ లో యాంకర్ రవి, జబర్దస్త్ రాకేష్

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (15:31 IST)
Rakesh, Ravi
హైదరాబాద్ లో భారీ సెట్టింగ్స్ లో "లూయిస్ పార్క్" యాడ్ షూటింగ్ జరుపుకుంటున్నది.  గోకుల్ కోడ్స్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి చైర్మన్ కిషోర్ గారి ఆధ్వర్యంలో 100% ప్యూర్ లెనిన్ క్లాత్స్ తో వస్తున్నటువంటి  గొప్ప బ్రాండ్ "లూయిస్ పార్క్".ఈ బ్రాండ్ ను భారత దేశంలోనే మొదటి సారి ఏపీ తెలంగాణలో  లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ బ్రాండ్ నుండి వస్తున్న క్లాత్స్ లలో 100% ప్యూర్ లెనిన్ ఉంటుంది. ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి ఒక యాడ్ తయారు చేశారు.ఈ యాడ్ ను హైదరాబాద్ లో సినిమాను తలదన్నేలా భారీ సెట్టింగ్స్ వేసి "లూయిస్ పార్క్" యాడ్ షూటింగ్ జరుపుకుంటుంది.
 
ఆ యాడ్ ద్వారా జబర్దస్త్ రాకింగ్ రాకేష్, బిగ్ బాస్ యాంకర్ రవి, మోడల్ యశ్వంత్ లు ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయడం జరిగుతుంది. ఈ యాడ్ ను యాడ్స్ కింగ్ మేకర్ అయిన సంజీవ్ గారు డైరెక్ట్ చేశారు.అలాగే జబర్దస్త్ కి రైటర్ గా చేసినటువంటి సుభాష్ కెమెరామెన్ గా వర్క్ చేయడం విశేషం. ఈ బ్రాండ్ ను భారీ ఎత్తున ప్రమోట్ చేయడానికి భారీగా ఖర్చుపెట్టి చేయడం జరిగుతుంది. త్వరలో రాబోతున్న 100% ప్యూర్ లెనిన్ క్లాత్స్ "లూయిస్ పార్క్" బ్రాండ్ ను  ఏపీ, తెలంగాణలోని  పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ బ్రాండ్ కు సంబందించిన బ్రాంచెస్ ఓపెన్ అవుతుండడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments