Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

ఠాగూర్
ఆదివారం, 20 ఏప్రియల్ 2025 (17:47 IST)
బుల్లితెర యాంకర్, సినీ నటి రష్మికి గత నెలలో మైనర్ సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. దీంతో రష్మీకి ఏమైందంటూ ఆమె అభిమానులు పరేషాన్ అయ్యారు. అదేసమయంలో తనకు జరిగిన సర్జరీపై ఆమె ఓ పోస్టు చేశారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో తనకు మద్దతుగా నిలిచిన వైద్యులు, కుటుంబ సభ్యులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. 
 
"ఇలాంటి క్లిష్ట సమయంలో నాకెంతో అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు, సుమారు 5 రోజుల్లోనే నా శరీరంలోనే హిమోగ్లోబిన్ శాంతి తొమ్మిదికి పడిపోయింది. జనవరి నుంచి నాకు ఏం జరిగిందో అర్థం లేదు. తీవ్రమైన భుజం నొప్పి, అకాల రక్తస్రావంతో ఇబ్బందిపడుతూ వచ్చాను. ఈ కారణంగా గత నెల 29వ తేదీ నాటికి పూర్తిగా నీరసించిపోయాను. వర్క్ పరమైన కమిట్‌మెంట్స్ అన్ని పూర్తి చేసుకుని ఆస్పత్రిలో చేరా. ఏప్రిల్ 18వ తేదీన చిన్నపాటి ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నా. మరో మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలి అని ఆమె తన ఇన్‌‌స్టా ఖాతాలో రాసుకొచ్చారు. ఈ పోస్టుకు సర్జరీకి ముందు దిగిన ఫోటలను కూడా జతచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

హైదరాబాద్ - విజయవాడ మార్గంలో టికెట్ ధరల తగ్గింపు

రూ.5 కోట్ల విలువైన 935.611 కిలో గ్రాముల గంజాయి స్వాధీనం.. EAGLE అదుర్స్

ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇస్తాం : మంత్రి కొల్లు రవీంద్ర

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments