Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసత్య వార్తలు నమ్మి నాకు ఫోన్ చేయకండి... కరోనా సోకలేదు : యాంకర్ ఝాన్సీ

Webdunia
ఆదివారం, 5 జులై 2020 (12:02 IST)
బుల్లితెర ప్రముఖ యాంకర్ ఝాన్సీకి కరోనా వైరస్ సోకిందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ వైరస్ బారినపడ్డారు. అలాగే, బుల్లితెరకు చెందిన పలువురు నటీనటులకు కూడా ఈ వైరస్ సోకింది. అదేకోవలో యాంకర్ ఝాన్సీకి కూడా ఈ వైరస్ సోకినట్టు వార్తలు వచ్చాయి.
 
తాను హోస్ట్‌గా ఉన్న వ్యవహరిస్తున్న 'పరివార్ సీజన్ 2' కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో కరోనా ఉన్న వారితో కలిసి పని చేయడం వల్ల ఆమెకు కూడా వైరస్‌ సోకిందని వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె స్పందించి స్పష్టతనిచ్చారు. 
 
తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, అసత్య వార్తలు నమ్మి తనకు ఫోన్లు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన వా‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కాగా, షూటింగుల్లో పాల్గొంటోన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రైవర్ డోర్ డెలివరీ హత్య కేసు పునర్విచారణ : స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

డివైడర్‌ను ఢీకొట్టి బొమ్మకారులా గిరికీలు కొట్టిన స్కార్పియో (video)

ABPM-JAY: ఆయుష్మాన్ భారత్ 9.84 కోట్లకు పైగా ఆస్పత్రుల్లో చేరేందుకు అనుమతి

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments