Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు పదుల వయసులోనూ యూత్‌కి కునుకులేకుండా చేస్తున్న బ్యూటీ

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'బద్రి'. ఇందులో క‌థానాయిక‌గా న‌టించిన అమీషా ప‌టేల్ ఇప్ప‌టికీ అందరికి బాగానే గుర్తుండే ఉంటుంది. స‌ర‌యు అనే పాత్ర‌లో చాలా స

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (16:42 IST)
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'బద్రి'. ఇందులో క‌థానాయిక‌గా న‌టించిన అమీషా ప‌టేల్ ఇప్ప‌టికీ అందరికి బాగానే గుర్తుండే ఉంటుంది. స‌ర‌యు అనే పాత్ర‌లో చాలా సంప్రదాయబద్ధఁగా క‌నిపించిన నటి అమీషా పటేల్. ఈ చిత్రంలో ఆమె నటకు మంచి మార్కులు పడటమే కాకుండా, ప్రతి ఒక్కరి మనసులను గెలుచుకుంది. 
 
ఈ సినిమా త‌ర్వాత తెలుగులో మ‌హేష్ హీరోగా తెర‌కెక్కిన నాని చిత్రంలో న‌టించింది. అనంతరం జూ.ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన కథానాయికగా నటించింది. ఈ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టేసిరికి బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ వ‌రుస ఆఫ‌ర్స్ ద‌క్కించుకుంటూ కెరియ‌ర్‌ని గాడిలో పెట్టుకుంది. అయితే ఈ మ‌ధ్య అమ్మ‌డి కెరీర్ కాస్త స్లో కావ‌డంతో సోష‌ల్ మీడియాలో హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఆఫ‌ర్స్ కోసం గ‌ట్టిగానే ట్రై చేస్తుంది. 
 
తాజాగా క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో హీటు పెంచే కొన్ని ఫోటోలను అమీషా పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు చూసిన కుర్రకారు నిద్రలేని రాత్రులను గడుపుతున్నారట. దీంతో ఈ తరహా ఫోటోలపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ అమ్మ‌డు గ‌త ఏడాది విడుద‌లైన "ఆక‌తాయి" అనే తెలుగు సినిమాలో స్పెష‌ల్ సాంగ్ చేసింది కూడా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాఠశాలలకు రూ.45.02 కోట్లు మంజూరు

ప్రైవేట్ బస్సులో నేపాలీ మహిళపై అత్యాచారం... ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments