Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లీష్ మూవీ కాపీ కాదంటున్న "నా పేరు సూర్య"

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'. ఈ చిత్రం ఏప్రిల్ 27వ తేదీన విడుదల కానుంది. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ చిత్రం త‌ర్వాత బ‌న్నీ చేస్తున్న మూవీ. ఈ చిత్రానికి వ‌క్కంతం

Webdunia
బుధవారం, 31 జనవరి 2018 (15:07 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'. ఈ చిత్రం ఏప్రిల్ 27వ తేదీన విడుదల కానుంది. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ చిత్రం త‌ర్వాత బ‌న్నీ చేస్తున్న మూవీ. ఈ చిత్రానికి వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. 
 
అయితే, ఈ చిత్రం టీజర్‌ను గణతంత్ర వేడుకల సందర్భంగా రిలీజ్ చేశారు. ఇది అభిమానుల‌లో భారీ అంచ‌నాలు పెంచేసింది. మరికొందరిలో మాత్రం పలు అనామానాలను రేకెత్తిస్తోంది. అయితే, ఈ చిత్రం కూడా 'యాంట్ వోన్ ఫిషర్' అనే ఇంగ్లీష్ మూవీకి కాపీగా అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై చిత్ర యూనిట్ స్పందించింది. 
 
దర్శకుడితో పాటూ చిత్ర టీమ్ అంతా కూడా తమ సినిమా ఏ మూవీకి కాపీ కాదని చెబుతున్నారు. యాంట్ వోన్ ఫిషర్ సినిమాకు తమ సినిమా అసలు సంబంధమే లేదని వారంటున్నారు. ఇటీవ‌ల త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన "అజ్ఞాత‌వాసి" చిత్రం ఫ్రెంచ్ మూవీ లార్గోవించ్‌కి కాపీ అని ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇది నిజ‌మే అని ఆ చిత్ర ద‌ర్శ‌కుడు ట్వీట్ ద్వారా తెలియ‌జేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments