Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.200 కోట్ల కబ్‌కు చేరువగా అల వైకుంఠపురములో

Webdunia
ఆదివారం, 19 జనవరి 2020 (16:25 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో. జనవరి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సంక్రాంతికి విడుదలైన చిత్రాలన్నింటిలోకెల్లా ఇది బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంల ఈనెల 11వ తేదీ నుంచి 18వ తేదీ అంటే గత ఎనిమిది రోజుల్లో ఈ చిత్రం ఏకంగా 180 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూలు చేసి రూ.200 కోట్ల కబ్బులో అడుగుపెట్టే దిశగా దూసుకెళుతోంది. 
 
ఏరియాల వారీగా ఈ చిత్రం కలెక్షన్లను పరిశీలిస్తే, నిజాం రూ.28.84 కోట్లు, సీడెడ్ రూ.15.45 కోట్లు, వైజాగ్ రూ.15.01 కోట్లు, గుంటూరు రూ.8.58 కోట్లు, ఈస్ట్ రూ.8.12 కోట్లు, వెస్ట్ రూ.6.40 కోట్లు, కృష్ణా రూ.7.40 కోట్లు, నెల్లూరు రూ.3.50 కోట్లు, ఏపీ అండ్ తెలంగాణ రూ.93.3 కోట్లు, కర్నాటక రూ.9.3 కోట్లు, తమిళనాడు, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.3.25 కోట్లు, యూఎస్ రూ.9.0 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ రూ.3.25 కోట్లు కాగా, మొత్తం షేర్ రూ.118.1 కోట్లుగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

టర్కీకి షాకిచ్చిన జేఎన్‌యూ ... కీలక ఒప్పందం రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments