'పుష్ప' "శ్రీవల్లి" పాటకు అరుదైన గుర్తింపు (video)

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (11:10 IST)
అల్లు అర్జున్, రష్మిక మందన్నా కలిసి నటించిన చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వం వహించగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇపుడు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
 
అయితే, 2022లో ఈ చిత్రంలని పాటల కోసం నెటిజన్లు గూగుల్‌లో తెగ శోధించారు. అలా 'పుష్ప' సినిమాలోని "శ్రీవల్లి" పాట కోసం కూడా ఎక్కువ మంది తెలుసుకునే ప్రయత్నం చేశారు. 2022 సంవత్సరానికి సంబంధించి టాప్-10 పాటల్లో "శ్రీవల్లి"కి 10వ స్థానం దక్కింది. 
 
"పుష్ప" చిత్రంలో 2021 డిసెంబరులో థియేటర్‌లోకి రాగా, ఆ తర్వాత చాలా కాలం పాటు సినిమాలోని డైలాగులు ఎంతో మంది నోళ్ళలో నానాయి. "శ్రీవల్లి" పాట సిధ్ శ్రీరామ్ తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఆలపించారు. 
 
హిందీ వెర్షన్ పాటను మాత్రం జావేద్ అలీ పాడారు. ఇపుడు చిత్రంలోని శ్రీవల్లి పాట గూగుల్ టాప్ సాంగ్స్‌‌లో 'అలీ సేతి'కి సంబంధించి 'పసూరి' మొదటి స్థానంలో నిలువగా, 'బీటీఎస్ బట్టర్' రెండో స్థానంలో నిలిచింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments